संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

రైల్వే కోడూర్ ని తుడాలో చేర్చి అభివృద్ధి చేయాలి: CPM

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రైల్వే కోడూర్ ని తుడాలో చేర్చి అభివృద్ధి చేయాలి: CPM

खबर की मुख्य बातें

  • రైల్వే కోడూరు పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చి, తుడాలో చేర్చి అభివృద్ధి చేయాలని CPMపార్టీ డిమాండ్ చేసింది.
  • జిల్లా నాయకులు CHచంద్రశేఖర్ ఈ మేరకు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
  • 40వేల జనాభా ఉన్న మేజర్ పంచాయతీని చుట్టుపక్కల పంచాయతీలతో కలిపి మేజర్ మున్సిపాలిటీ చేయాలన్నారు.

రైల్వే కోడూరు పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చి, తుడాలో చేర్చి అభివృద్ధి చేయాలని CPMపార్టీ డిమాండ్ చేసింది. జిల్లా నాయకులు CHచంద్రశేఖర్ ఈ మేరకు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 40వేల జనాభా ఉన్న మేజర్ పంచాయతీని చుట్టుపక్కల పంచాయతీలతో కలిపి మేజర్ మున్సిపాలిటీ చేయాలన్నారు. పన్నుల భారం లేకుండా టీటీడీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని, విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *