Tuesday, 18 August 2026
  • Home  
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సునీల్ బాన్సల్.. శుభాకాంక్షలు తెలిపిన నున్న రవికుమార్…
- ఖమ్మం

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సునీల్ బాన్సల్.. శుభాకాంక్షలు తెలిపిన నున్న రవికుమార్…

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సునీల్ బాన్సల్‌కు పాలేరు నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి నున్నా రవికుమార్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. పున్నమి ప్రతినిధితో మాట్లాడుతూ.. సునీల్ బాన్సల్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. దేశసేవలో పార్టీ మరిన్ని విజయాలు సాధించేలా ఆయన నాయకత్వం దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంలో ఆయన నాయకత్వం కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలకు ఆయన నియామకం నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని రవికుమార్ అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.