ఆగష్టు 15 అంటేనే ఒక పండుగ కుల, మత, పెద్ద, చిన్న అని తేడా లేకుండా చేసుకునే పండుగ ఇ ఆగష్టు 15, వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ జరిపారు. ఈ సందర్భంగా పిల్లలకు చోక్లేట్ బిస్కెట్ పుస్తకాలు పంపిణి చేసారు ఈ కార్యక్రమం లో రాజకీయ నాయకులు, పోలీస్ వారు, స్కూల్స్ లో జండా ఆవిష్కరణలు చేసారు

- విశాఖపట్నం
80 వ స్వతంత్ర దినోత్సవ పండుగ