Thursday, 1 October 2026
  • Home  
  • సోలార్ విద్యుత్ ఉత్పత్తితో వినియోగదారులే యజమానులు: డిఈ సారయ్య
- జనగాం

సోలార్ విద్యుత్ ఉత్పత్తితో వినియోగదారులే యజమానులు: డిఈ సారయ్య

​స్టేషన్ ఘనపూర్ ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో ‘సేవా-సేతు’లో సోలార్ విద్యుత్ అవగాహన సదస్సు నిర్వహించారు. పీఎం సూర్యఘర్ యోజన ద్వారా ఇళ్లపై సోలార్ ప్లాట్లు ఏర్పాటు చేసుకుని ఉచిత విద్యుత్ పొందవచ్చని, మిగులు విద్యుత్ అమ్మి ఆదాయం పొందవచ్చని డిఈ బి.సారయ్య తెలిపారు. రాయితీతో పాటు 3 కిలోవాట్ల వరకు ఎలాంటి జామీను లేకుండా బ్యాంకు రుణాలు లభిస్తాయన్నారు. ఏడీఈ రణధీర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.