Saturday, 15 August 2026
  • Home  
  • ఖాజీపేట మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- కడప

ఖాజీపేట మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఖాజీపేట మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఖాజీపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) యస్.కె. మస్తాన్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల సంక్షేమం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో బాధ్యతలను నిర్వర్తించాలని MPDO యస్.కె. మస్తాన్ సూచించారు. కార్యక్రమంలో APO, APMతో పాటు మండల ప్రజా పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అధికారులు, సిబ్బంది పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఖాజీపేట మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఖాజీపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) యస్.కె. మస్తాన్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల సంక్షేమం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో బాధ్యతలను నిర్వర్తించాలని MPDO యస్.కె. మస్తాన్ సూచించారు.

కార్యక్రమంలో APO, APMతో పాటు మండల ప్రజా పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అధికారులు, సిబ్బంది పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.