గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు, 50 ఏళ్ల రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

- గుంటూరు
కన్నా లక్ష్మీనారాయణకు మర్రి రాజశేఖర్ శుభాకాంక్షలు