కొత్తగూడెం :ఆగష్టు 13:(పున్నమి ప్రతినిధి )::
న్యూ ఢిల్లీలో ని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10,2025న జరిగిన కారు బాంబు పేలుడు ఘటన కి అల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సాబ్ కాంటినెంట్ (AQIS), కారణమని ఐక్యరాజ్యసమితి భద్రత మండలిఆంక్షల పర్యవేక్షణ బృందం తాజా నివేదికలో పేర్కొంది.ఈ పేలుడులో 11 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు.బాంగ్లాదేశ్ కేంద్రంగా కొత్త సెల్స్ ఎర్పాటు చేసుకుని ప్రాంతీయంగా విస్తరించేందుకు AQIS ప్రయత్నిస్తోందని నివేదిక వెల్లడించింది.ఈ కేసు లో భారత్ కి చెందిన NIA ఇప్పటికే 10మంది నిందితులపై ఛార్జ్ షీట్ దాకలు చేసింది.దాడికి ప్రధాన సూత్ర దారిగా గుర్తించిన ఉమర్ ఉన్ -నబి పేలుడు సమయంలోనే మరణించినట్లు పేర్కొంది..

ఢిల్లీలో ని ఎర్రకోట బాంబు పేలుడు లో వారి హస్తం )
కొత్తగూడెం :ఆగష్టు 13:(పున్నమి ప్రతినిధి ):: న్యూ ఢిల్లీలో ని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10,2025న జరిగిన కారు బాంబు పేలుడు ఘటన కి అల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సాబ్ కాంటినెంట్ (AQIS), కారణమని ఐక్యరాజ్యసమితి భద్రత మండలిఆంక్షల పర్యవేక్షణ బృందం తాజా నివేదికలో పేర్కొంది.ఈ పేలుడులో 11 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు.బాంగ్లాదేశ్ కేంద్రంగా కొత్త సెల్స్ ఎర్పాటు చేసుకుని ప్రాంతీయంగా విస్తరించేందుకు AQIS ప్రయత్నిస్తోందని నివేదిక వెల్లడించింది.ఈ కేసు లో భారత్ కి చెందిన NIA ఇప్పటికే 10మంది నిందితులపై ఛార్జ్ షీట్ దాకలు చేసింది.దాడికి ప్రధాన సూత్ర దారిగా గుర్తించిన ఉమర్ ఉన్ -నబి పేలుడు సమయంలోనే మరణించినట్లు పేర్కొంది..

