పున్నమి రిపోర్టర్, సందీప్ – మేడ్చల్:y
అహ్మద్‌గూడ డబుల్ బెడ్రూమ్ పరిధిలోని క్రైస్తవ సంఘం ప్రతినిధులు కీసర తహసీల్దార్ (MRO) శ్రీ యాదగిరి రెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు. తమ ప్రాంతంలో ప్రార్థనా మందిరం (చర్చి) నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని వారు ఈ సందర్భంగా కోరారు.
స్థానిక క్రైస్తవుల విజ్ఞప్తిపై తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. అందుబాటులో ఉన్న స్థలాన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) ద్వారా పరిశీలింపజేసి, సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనల రూపంలో పంపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

చర్చి నిర్మాణానికి స్థలం కేటాయించాలి: కీసర ఎమ్మార్వోకు అహ్మద్‌గూడ క్రైస్తవుల వినతి
పున్నమి రిపోర్టర్, సందీప్ – మేడ్చల్:y అహ్మద్‌గూడ డబుల్ బెడ్రూమ్ పరిధిలోని క్రైస్తవ సంఘం ప్రతినిధులు కీసర తహసీల్దార్ (MRO) శ్రీ యాదగిరి రెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు. తమ ప్రాంతంలో ప్రార్థనా మందిరం (చర్చి) నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని వారు ఈ సందర్భంగా కోరారు. స్థానిక క్రైస్తవుల విజ్ఞప్తిపై తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. అందుబాటులో ఉన్న స్థలాన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) ద్వారా పరిశీలింపజేసి, సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనల రూపంలో పంపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

