Thursday, 13 August 2026
  • Home  
  • MLA నంద్యాల వరదరాజులరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ (ఇన్ చార్జ్) గా బాధ్యతలు స్వికరించిన పట్నం లక్ష్మణ్ గారు*
- కడప

MLA నంద్యాల వరదరాజులరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ (ఇన్ చార్జ్) గా బాధ్యతలు స్వికరించిన పట్నం లక్ష్మణ్ గారు*

*ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా ఉన్నటువంటి వద్ది సురేఖ బాలుడు గారు అనారోగ్య కారణంగా కొద్దిరోజుల క్రితం రాజీనామా చేసినందున వారి స్థానంలో వైస్ ఛైర్మన్ గా ఉన్నటువంటి పట్నం లక్ష్మణ్ గారికి MLA నంద్యాల వరదరాజులరెడ్డి గారి సమక్షంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నందు ఛైర్మన్ (ఇన్ చార్జ్) గా బాధ్యతలు ఇవ్వడం జరిగినది* *కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య గారు,మాజీ యంపిపి నంద్యాల రాఘవరెడ్డి గారు,రాష్ట్ర షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ వియస్ ముక్తియార్ గారు,మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి గారు,నాయకులు అన్నవరం రామమోహన్ రెడ్డి గారు,ఇవి సుధాకర్ రెడ్డి గారు,బచ్చల వీరప్రతాప్ గారు,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటీ మెంబరు బద్వేలి శ్రీనివాసులరెడ్డి గారు,డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు,రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు శ్రీనివాస్ ఆచారి, నల్లబోతుల నాగరాజు, టౌన్ బ్యాంక్ ఛైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి,టిడిపి పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్,శివాలయం ఛైర్మన్ వంగల నారాయణారెడ్డి,నాయకులు ద్వారాకచర్ల రాఘవరెడ్డి ధనిరెడ్డి రామచంద్రారెడ్డి,ఘంటశాల వెంకటేశ్వర్లు,వంగనూరు మురళీధర్ రెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*

*ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా ఉన్నటువంటి వద్ది సురేఖ బాలుడు గారు అనారోగ్య కారణంగా కొద్దిరోజుల క్రితం రాజీనామా చేసినందున వారి స్థానంలో వైస్ ఛైర్మన్ గా ఉన్నటువంటి పట్నం లక్ష్మణ్ గారికి MLA నంద్యాల వరదరాజులరెడ్డి గారి సమక్షంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నందు ఛైర్మన్ (ఇన్ చార్జ్) గా బాధ్యతలు ఇవ్వడం జరిగినది*

*కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య గారు,మాజీ యంపిపి నంద్యాల రాఘవరెడ్డి గారు,రాష్ట్ర షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ వియస్ ముక్తియార్ గారు,మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి గారు,నాయకులు అన్నవరం రామమోహన్ రెడ్డి గారు,ఇవి సుధాకర్ రెడ్డి గారు,బచ్చల వీరప్రతాప్ గారు,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటీ మెంబరు బద్వేలి శ్రీనివాసులరెడ్డి గారు,డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు,రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు శ్రీనివాస్ ఆచారి, నల్లబోతుల నాగరాజు, టౌన్ బ్యాంక్ ఛైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి,టిడిపి పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్,శివాలయం ఛైర్మన్ వంగల నారాయణారెడ్డి,నాయకులు ద్వారాకచర్ల రాఘవరెడ్డి ధనిరెడ్డి రామచంద్రారెడ్డి,ఘంటశాల వెంకటేశ్వర్లు,వంగనూరు మురళీధర్ రెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.