ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలో పల్లె వీక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల విచ్చేశారు. ఈ సందర్భంగా చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ జరుగుతున్న వ్యర్థాల సేకరణ, వేరు చేసే విధానం, నిర్వహణను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మనుబోలులో పల్లె వీక్షణానికి జిల్లా కలెక్టర్
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో పల్లె వీక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల విచ్చేశారు. ఈ సందర్భంగా చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ జరుగుతున్న వ్యర్థాల సేకరణ, వేరు చేసే విధానం, నిర్వహణను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

