దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాట్లు కు నిర్మించిన గద్దె ను కూల్చి వేయడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలి పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
గద్దె కూల్చివేత కు నిరసిస్తూ నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో మాజీ ఎంపీ బోయినపల్లి. వినోద్ కుమార్ .మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల రాస్తరోక నిర్వహించారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం గద్దె కూల్చివేతపై ఎర్రబెల్లి ఫైర్
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాట్లు కు నిర్మించిన గద్దె ను కూల్చి వేయడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలి పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గద్దె కూల్చివేత కు నిరసిస్తూ నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో మాజీ ఎంపీ బోయినపల్లి. వినోద్ కుమార్ .మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల రాస్తరోక నిర్వహించారు.

