నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామంలో జరగబోయే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు రేపు 12 గంటలకు నల్లబెల్లి గ్రామంలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు.


