Saturday, 8 August 2026
  • Home  
  • ముధోల్ లో పండుగ సాయన్న జయంతి వేడుకలు
- నిర్మల్

ముధోల్ లో పండుగ సాయన్న జయంతి వేడుకలు

ముధోల్, ఆగస్టు 8(పున్నమి ప్రతినిధి )::ప్రజా వీరుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను మండల కేంద్రమైన ముధోల్లోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ.. పండుగ సాయన్న మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం ఎరుగొని పల్లి గ్రామంలో 1840 ఆగస్టు 8న జన్మించారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన ప్రజా నాయకుడిగా పండుగ సాయన్నకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. పేదలకు అండగా నిలిచి, వారి సంక్షేమం కోసం పోరాడిన ఆయన ఆశయాలను నేటి తరానికి ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ముధోల్, ఆగస్టు 8(పున్నమి ప్రతినిధి )::ప్రజా వీరుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను మండల కేంద్రమైన ముధోల్లోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ.. పండుగ సాయన్న మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం ఎరుగొని పల్లి గ్రామంలో 1840 ఆగస్టు 8న జన్మించారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన ప్రజా నాయకుడిగా పండుగ సాయన్నకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. పేదలకు అండగా నిలిచి, వారి సంక్షేమం కోసం పోరాడిన ఆయన ఆశయాలను నేటి తరానికి ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.