संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
ई-पेपर

జాతీయ స్థాయికి ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఎంపిక

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
జాతీయ స్థాయికి ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఎంపిక

खबर की मुख्य बातें

  • జాతీయ స్థాయికి ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఎంపిక రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడారుకు చెందిన ఎస్ వి కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఈ నెల 26.27 వ తేది కోడూరు సి ఎస్ ఆర్ కళ్యాణ్ మండలం…
  • ఇందులో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణలో ఉన్న ఎస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన బి హారిక over68 విభాగంలో బంగారు పథకము సాధించింది .
  • అలాగే సి.

జాతీయ స్థాయికి ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఎంపిక

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి

రైల్వేకోడారుకు చెందిన ఎస్ వి కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఈ నెల 26.27 వ తేది కోడూరు సి ఎస్ ఆర్ కళ్యాణ్ మండలం నందు జరిగిన 69వ ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 19 రాష్ట్రా స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణలో ఉన్న ఎస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన బి హారిక over68 విభాగంలో బంగారు పథకము సాధించింది . అలాగే సి. మేఘన వెండి పథకము, పి జ్యోస్న కాంస్య పతకాన్ని బాలుల విభాగంలో బి. శ్రీనివాసులు కాంస్య పతకం సాధించారు.బంగారు పతకము సాధించిన బి హారిక నవంబర్-నెలలో జమ్మూ కాశ్మీర్ లో జరగబోమే జాతియ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కోచ్ శివాజీ తేలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *