ఏ అక్షరాలైతే
సత్యాన్ని అన్వేషిస్తాయో
ఏ అక్షరాలైతే
నిజం వైపు మాట్లాడుతాయో
ఏ అక్షరాలైతే
అన్యాయాన్ని ప్రశ్నిస్తాయో
ఏ అక్షరాలైతే
ఎదలోతుభావాలను
నిక్కచ్చిగా చెబుతాయో
ఆ అక్షరాలే
సమాజాన్ని మార్చేంత శక్తి కలిగే
” కవిత్వం”
…శ్రీపాల్…

- నిజామాబాద్
కవిత్వం
ఏ అక్షరాలైతే సత్యాన్ని అన్వేషిస్తాయో ఏ అక్షరాలైతే నిజం వైపు మాట్లాడుతాయో ఏ అక్షరాలైతే అన్యాయాన్ని ప్రశ్నిస్తాయో ఏ అక్షరాలైతే ఎదలోతుభావాలను నిక్కచ్చిగా చెబుతాయో ఆ అక్షరాలే సమాజాన్ని మార్చేంత శక్తి కలిగే ” కవిత్వం” …శ్రీపాల్…

