షాపెల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు, అన్నప్రాసన వేడుకలు ఘనంగా జరిగాయి. సర్పంచ్ సుభాష్ చంద్రబోస్, కార్యదర్శి చలపతి, అంగన్వాడీ టీచర్ నసీమ సుల్తానా, ఉపసర్పంచ్ మామత రాజు, వార్డు సభ్యులు మరియు తల్లులు పాల్గొన్నారు. శిశువుల ఎదుగుదలలో తల్లిపాల ప్రాముఖ్యతను వివరించి, చిన్నారులకు అన్నప్రాసన జరిపించారు.

- జనగాం
షాపెల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు, అన్నప్రాసన