Friday, 7 August 2026
  • Home  
  • దుత్తలూరులో నూతన ఎస్‌ఐని కలిసిన జనసేన నేత దుంపగడ్డ రవి కుమార్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో నూతన ఎస్‌ఐని కలిసిన జనసేన నేత దుంపగడ్డ రవి కుమార్

దుత్తలూరు మండల పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐని జనసేన పార్టీ దుత్తలూరు మండల మాజీ అధ్యక్షుడు దుంపగడ్డ రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దుత్తలూరు మండలంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోలీసులు–ప్రజల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మాజీ అధ్యక్షుడు లిఖిత్ తో పాటు వెంకటాద్రి, రఘు, నాగరాజు పలువురు పాల్గొన్నారు.

దుత్తలూరు మండల పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐని జనసేన పార్టీ దుత్తలూరు మండల మాజీ అధ్యక్షుడు దుంపగడ్డ రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.
అనంతరం నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దుత్తలూరు మండలంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోలీసులు–ప్రజల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మాజీ అధ్యక్షుడు లిఖిత్ తో పాటు వెంకటాద్రి, రఘు, నాగరాజు పలువురు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.