Wednesday, 5 August 2026
  • Home  
  • పూసల కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం.. సంక్షేమం–అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పూసల కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం.. సంక్షేమం–అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ఉదయగిరి మండలం పూసల కాలనీలో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రతి హామీని నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, సూపర్ సిక్స్ హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి అర్హ కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా, ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధి సాధించేలా కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.