संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

ఉదయగిరిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఉదయగిరిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి

खबर की मुख्य बातें

  • ఉదయగిరి పట్టణంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.
  • నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని సంబంధిత వారికి సూచించారు.
  • ఈ కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచి, ప్రజలకు మరింత చేరువయ్యే వేదికగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

ఉదయగిరి పట్టణంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని సంబంధిత వారికి సూచించారు. ఈ కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచి, ప్రజలకు మరింత చేరువయ్యే వేదికగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *