Tuesday, 4 August 2026
  • Home  
  • నేదురుమల్లి నివాసంలో సందడి వాతావరణం
- తిరుపతి

నేదురుమల్లి నివాసంలో సందడి వాతావరణం

*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ*)* ఆగస్టు 04 తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నేతలు, అభిమానులతో కిటకిటలాడిన నేదురుమల్లి నివాసం వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నివాసం ఎన్.జే.ఆర్. భవన్ మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సందడిగా మారింది.,నియోజకవర్గంలోని వివిధ మండలాలు, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు నేదురుమల్లిని మర్యాదపూర్వకంగా కలిసి పలు స్థానిక, పార్టీ పరమైన అంశాలపై చర్చించారు. ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, రానున్న కార్యక్రమాలపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు

*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ*)* ఆగస్టు 04 తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం
నేతలు, అభిమానులతో కిటకిటలాడిన నేదురుమల్లి నివాసం
వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నివాసం ఎన్.జే.ఆర్. భవన్ మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సందడిగా మారింది.,నియోజకవర్గంలోని వివిధ మండలాలు, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు నేదురుమల్లిని మర్యాదపూర్వకంగా కలిసి పలు స్థానిక, పార్టీ పరమైన అంశాలపై చర్చించారు. ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, రానున్న కార్యక్రమాలపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.