Wednesday, 5 August 2026
  • Home  
  • రెండేళ్లలో సాధించిన అభివృద్ధి సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో ఇంటింటికి టీడీపీ..*✌️✌️తేదీ 04/08/2026చేజర్ల
- ఆంధ్రప్రదేశ్

రెండేళ్లలో సాధించిన అభివృద్ధి సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో ఇంటింటికి టీడీపీ..*✌️✌️తేదీ 04/08/2026చేజర్ల

*రెండేళ్లలో సాధించిన అభివృద్ధి సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో ఇంటింటికి టీడీపీ..*✌️✌️తేదీ 04/08/2026చేజర్ల మండలంఆత్మకూరు నియోజకవర్గం *బూత్ నంబర్ 264.265 చేజర్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ కార్యక్రమం..**రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం* మన ప్రియతమ నాయకులు రాష్ట్ర దేవాదాయ. ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు *శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి* ఆదేశాలతో. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ *తాళ్లూరి గిరినాయుడు గారి* సూచనలతో ఈ రోజు మండల కేంద్రంలోనీ చేజర్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా *చంద్రబాబు నాయుడు గారి* నాయకత్వంలో కూటమి ప్రభుత్వం(టీడీపీ,బిజెపి,జనసేన) ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం,అభివృద్ధి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు వివరించి వారి సలహాలు.సూచనలు తీసుకుని మెరుగైన పాలన అందించటానికి ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో *టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్* టిడిపి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సోమవరపు హజరత్తయ.టిడిపి బిసి సెల్ మండల ఉపాధ్యక్షుడు రంపాటి ప్రసాద్.టిడిపి అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.జై తెలుగుదేశంజై చంద్రబాబుజై ఆనం..✌️✌️

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.