Tuesday, 15 September 2026
  • Home  
  • జానపద కళకు జీవం పోసిన నారాయణమూర్తి
- సక్సెస్ స్టోరీస్

జానపద కళకు జీవం పోసిన నారాయణమూర్తి

జానపద కళలపై అపారమైన మక్కువతో ముందుకు సాగుతున్న డాక్టర్ పున్నారు నారాయణమూర్తి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఫోక్ డాన్స్, జానపద కళల అభివృద్ధికి నిరంతరం సేవలందిస్తూ అనేక మంది కళాకారులకు మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. జానపద సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఇప్పటికీ కళా సేవ కొనసాగిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.