Friday, 31 July 2026
  • Home  
  • నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం: పచ్చి రొట్టె పంటలతో భూసారం పెరుగుదల: ఎంఏఓ శిరీష
- నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం: పచ్చి రొట్టె పంటలతో భూసారం పెరుగుదల: ఎంఏఓ శిరీష

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో పెద్ద కార్పాముల పచ్చి రొట్టె పంటలైన జీలుగా, జనుము సాగుతో నేలలో సేంద్రియ పదార్థం పెరిగి భూసారం మెరుగుపడుతుందని మండల వ్యవసాయ అధికారి శిరీష అన్నారు. మండలంలో రైతులు వేసిన పచ్చిరొట్టె పైర్లను శుక్రవారం వ్యవసాయ అధికారులతో కలిసి ఆమే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పూత దశకు ముందే వీటిని కలియదున్నితే నేలకు నత్రజని లభించి, రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు రవీందర్, జానకి, రాములు, రైతులు సురేందర్ రెడ్డి, మల్లేష్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.