Friday, 31 July 2026
  • Home  
  • ప్రజల సమస్యలకు వెంటనే స్పందన.. ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజల సమస్యలకు వెంటనే స్పందన.. ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్!

ఉదయగిరి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో బొమ్మరాజుచెరువు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలను నేరుగా స్వీకరించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాపాలనకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినిపించారు.

ఉదయగిరి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో బొమ్మరాజుచెరువు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలను నేరుగా స్వీకరించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాపాలనకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినిపించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.