ఉదయగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ (అతిథి అధ్యాపక) పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్. నారాయణస్వామి మంగళవారం తెలిపారు. ఎంఎస్సీ కెమిస్ట్రీలో కనీసం 55 శాతం మార్కులు సాధించి, నెట్, సెట్ (SET) లేదా పీహెచ్డీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు తమ దరఖాస్తులను అవసరమైన విద్యార్హతల ధ్రువపత్రాలతో కలిసి కళాశాలలో సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం కళాశాల కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

ఉదయగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం