Tuesday, 28 July 2026
  • Home  
  • రెండేళ్ల నమ్మకం.. ప్రజల గడపకు చేరిన పట్టాభిరామిరెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రెండేళ్ల నమ్మకం.. ప్రజల గడపకు చేరిన పట్టాభిరామిరెడ్డి

కొడవలూరు మండలం గండవరం గ్రామంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు ప్రజలకు అందించిన సేవలను వివరించారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.