Monday, 27 July 2026
  • Home  
  • నిద్రపోతున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టు వ్యవస్థ
- తూర్పు గోదావరి

నిద్రపోతున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టు వ్యవస్థ

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం నుంచి భీమోలు వెళ్లే రోడ్డులో కొత్తగా వేసిన ఎలక్ట్రికల్ స్తంభాలు అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా భీమోలు వెళ్లే బాటసారులు ఆందోళన చెందుతున్నారు ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి అశ్రద్ధ లేక కాంట్రాక్టు తీసుకున్న వారి నిర్లక్ష్యమా భీములు రోడ్డులో గల రహదారికి ఇరువైపులా ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాలు రహదారిపై ఒంగి ఉండటంతో భీమోలు వెళ్లే బాటసారులు ఆందొళన చెందుతున్నారు. ఈ మధ్య కురిసిన వర్షాల వల్ల అవి ఏమైనా బాటసారిలపై పడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు ఇందు కారణంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు తక్షణమే స్పందించి స్తంభాలను సరి చేయవలసిందిగా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. END

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం నుంచి భీమోలు వెళ్లే రోడ్డులో కొత్తగా వేసిన ఎలక్ట్రికల్ స్తంభాలు అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా భీమోలు వెళ్లే బాటసారులు
ఆందోళన చెందుతున్నారు ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి అశ్రద్ధ లేక కాంట్రాక్టు తీసుకున్న వారి నిర్లక్ష్యమా భీములు రోడ్డులో గల రహదారికి ఇరువైపులా ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాలు రహదారిపై ఒంగి ఉండటంతో భీమోలు వెళ్లే బాటసారులు ఆందొళన చెందుతున్నారు. ఈ మధ్య కురిసిన వర్షాల వల్ల అవి ఏమైనా బాటసారిలపై పడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు ఇందు కారణంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు తక్షణమే స్పందించి స్తంభాలను సరి చేయవలసిందిగా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

END

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.