Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

టీజీఎస్ఆర్టీసీ అద్దె బస్ యజమానులు సంక్షేమ సంఘం లో నాయకుల కామెంట్స్…*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం జిల్లా...
  • టీజీఎస్ఆర్టీసీ అద్దె బస్ యజమానులు సంక్షేమ సంఘం లో నాయకుల కామెంట్స్...* మహాలక్ష్మి పథకం వచ్చిన నాటి నుండి బస్ లలో కెపాసిటీ కి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాం ప్రమాదాలు ఏమైనా జరిగిన కూడా ప్రయాణికులకు నష్టపరిహం ఇస్తున్నారు, బస్ లకు ఇన్సూరెన్ ఇవ్వమని చెప్తున్నారు మీర్జాగూడ…

ఖమ్మం జిల్లా…
టీజీఎస్ఆర్టీసీ అద్దె బస్ యజమానులు సంక్షేమ సంఘం లో నాయకుల కామెంట్స్…*
మహాలక్ష్మి పథకం వచ్చిన నాటి నుండి బస్ లలో కెపాసిటీ కి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాం
ప్రమాదాలు ఏమైనా జరిగిన కూడా ప్రయాణికులకు నష్టపరిహం ఇస్తున్నారు, బస్ లకు ఇన్సూరెన్ ఇవ్వమని చెప్తున్నారు
మీర్జాగూడ దగ్గర జరిగిన ప్రమాదంలో ప్రభుత్వం డ్రైవర్ పై, యజమాని పై చర్యలు తీసుకుంటాం అంటున్నారు
ఈ సమస్యను ఈ నెల 24 వ తేదీ లోపు పరిష్కరించకపోతే బస్ లను నిలిపివేస్తాం
రీజియన్ లో ఉన్న ప్రైవేట్ బస్ లు బస్టాండ్ లో నిలిపేవాళ్ళం, ఆర్ఎం సూచనలతో బస్టాండ్ లలో బస్ లను నిలపవద్దని చెప్తున్నారు
అధికారులు మా డిమాండ్లూ నెరవేర్చకపోతే బస్ లను నిలిపివేస్తాం
మహిళ పథకం గురించి ముందునుండి పోరాడుతున్నాం, ఈ పథకం వలన ఎక్కువమంది ప్రయాణికులు ఉండడం కారణంగా ఇన్సూరెన్ రావడం లేదు
ఖమ్మం జిల్లా కు ప్రత్యేకత ఉంది, అందుకే మా సమస్య లపై పోరాటం మొదలు పెట్టాం, మా సమస్యలు పరిష్కరించండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *