బద్రాద్రి కొత్తగూడెం జూలై 26 (పున్నమి వార్తలు)
TG: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త
తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా
కుటుంబాలకు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్
కార్డుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి
చేసింది. ఇప్పటికే కార్డుల ముద్రణ పూర్త
పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు
తొలి వారంలో లేదా ఆగస్టు 15న పంపిణీ ప్రారంభించే
అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, జులై 31 నాటికి
100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం
అధికారులను ఆదేశించింది. ఇంకాఈ-కేవైసీ పూర్తి
చేయని సుమారు 5 లక్షల మంది లబ్దిదారులు వెంటనే
సమీప రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ నమోదు పూర్తి
చేసుకోవాలని సూచించింది.

నూతన స్మార్ట్ కార్డుల పంపిణీ ముహూర్తం ఫిక్స్!.. ఎప్పుడంటే
బద్రాద్రి కొత్తగూడెం జూలై 26 (పున్నమి వార్తలు) TG: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే కార్డుల ముద్రణ పూర్త పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు తొలి వారంలో లేదా ఆగస్టు 15న పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, జులై 31 నాటికి 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇంకాఈ-కేవైసీ పూర్తి చేయని సుమారు 5 లక్షల మంది లబ్దిదారులు వెంటనే సమీప రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ నమోదు పూర్తి చేసుకోవాలని సూచించింది.

