పోలవరం జిల్లా రంపచోడవరం పర్యటనలో భాగంగా మంత్రి శ్రీ నారా లోకేష్ గారు చూపిన ఆప్యాయత, నాయకత్వ పటిమ ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది.
🔹 ఇటీవల గోదావరిలో చేపలవేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఊకె సుశీల, తుర్రం భారతి, బాసిబోయిన బాలరాజు, ఊకె రమేష్ గార్ల కుటుంబాలను పరామర్శించిన మంత్రి గారు.
🔹 బాధిత కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం స్వీకరించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
🔹 టీడీపీ తరఫున ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం పంపిణీ.
🔹 “జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరం… ఏ కష్టమొచ్చినా నేను అన్ని విధాలా అండగా ఉంటాను” అని బాధితులకు కొండంత ధైర్యం చెప్పిన లోకేష్ గారు.
*కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న నాయకుడు మన లోకేష్ గారు


