చదువుల తల్లి సరస్వతి దేవి ఒడిలో పేద విద్యార్థులకు జ్ఞానాభివృద్ధికి ఆర్థిక చేయూత… ఈ తల్లికి వందనం పథకం… రాబోవు తరాలలో ఇదో విప్లవాత్మకమైన మార్పు జరగాలని CM CBN గారి సంకల్పం*:- కోనేటి సుమన్( నారాయణవనం మండల జడ్పిటిసి, JILLA ZP ఫైనాన్స్ కమిటీ సభ్యులు మరియు సత్యవేడు నియోజకవర్గ బూత్ కమిటీల ఇన్చార్జ్)
*విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంకల్పం…. పేద పిల్లల జ్ఞానాభివృద్ధి భవిష్యత్తుకు ఆర్థిక చేయూత… తో తల్లులకు అభివందనమే….. ఈ తల్లికి వందనం… పథకం…*:- ఎమ్మెల్యే ఆదిమూలం
నారాయణ మనం మండల కేంద్రంలో బాలుర జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న ✍️ఎమ్మెల్యే ఆదిమూలం ఈ సందర్భంగా మాట్లాడుతూ…..తల్లికి వందనం పథకంతో భవిష్యత్తు తరాలకు ఆర్థిక ప్రగతి… ఈ దూరదృష్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి కి మాత్రమే సాధ్యం…. జన్మాన్తం రుణపడి ఉంటా… నా ఈ జీవితం ప్రజా సంక్షేమానికి, సేవకు అంకితం….. నా 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సర్పంచ్ నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ప్రజలకు సేవ చేసుకుంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ అన్ని రకాలుగా సేవలు అందించ… ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం ఎదురు నిలబడి పరిష్కరించారు… ఊపిరి ఉన్నంతవరకు ప్రజా సేవకు అంకితం అవుతా…..నాకు ఈవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి…గౌరవ మంత్రి నారా లోకేష్ గారికి రుణపడి ఉంటా,కృతజ్ఞతభావం తో పార్టీ ని మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికల కోసం… సమయతం అవుతాం…అని తెలిపారు
ఈ సందర్భంగా కోనేటి సుమన్ మాట్లాడుతూ… *పిల్లల చదువులు తమపై భారమయ్యే పేద తల్లిదండ్రుల పాలిట ఇదో వరం… తల్లికి వందనం పథకం పొందిన ప్రతి ఇంట ఆర్థిక పండుగ… భవిష్యత్తు తరాల ప్రగతికి బాట…*
పేద విద్యా ప్రగతికి గౌరవ సీఎం సిబిఎన్, కూటమి ప్రభుత్వం అండగ ఉంటుందని… పేద విద్యార్థులు చదువుకొని డిగ్రీలు పూర్తి చేసి పోటీ ప్రపంచంలో అవకాశాలను ఒడిసి పట్టుకొని తమ తమ నైపుణ్యాలతో ఆర్థిక ప్రగతి వైపు అడుగులు వేస్తే పేదరిక నిర్మూలన జరుగుతుందనే దూరదృష్టితో మా విజనరీ నాయకులు పేద కుటుంబాలలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం అందించడం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు ఇది సువర్ణాక్షరాలతో లిఖించవలసిన అవసరం ఎంతైనా ఉంది…. మాకు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రి యువ నాయకుడు అయిన నారా లోకేష్ గారే ఆదర్శం… నియోజకవర్గంలో నా వంతు సహకారంగా పేద పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ముందుండి ఆదుకుంటానని మాట ఇస్తున్న… నాన్నగారి బాటలోనే నా ప్రయాణం… అని తెలిపారు…
*ఏది ఏమైనా*
ఏడు పదులు దాటిన ఎక్కడ అలసట, అసహనం కనబడని ఆదిమూలం అన్న, ఇంకా చురుగ్గా ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. అటు పార్టీ బలోపేతానికి నిరంతరం నాయకులు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ సుడిగాలి పర్యటనలు చేస్తూ…. చేసింది చాలు లే అని సేద తీరకుండా చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి… యంటూ అలుపెరుగని ప్రజా సేవకుడిని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం అన్న లో చూస్తున్నామని నాయకులు కార్యకర్తలు అనుచరులు చెబుతుండడం కోసమెరుపు…ఈ కార్యక్రమానికి ఏడు మండలంలో ఉన్న కూటమి నాయకులు, రామాంజులనాయుడు మాజీ పార్టీ అధ్యక్షుడు కే వి బి పురం మండలం, ఇళంగోవ రెడ్డి మాజీ పార్టీ అధ్యక్షులు పిచ్చాటూరు మండలం, కరుణాకర్ నాయుడు ఎక్స్ జెడ్పిటిసి వరదయ్యపాలెం మండలం,యాచంద్ర నాయుడు జిల్లా ఐ టి డి పి అధ్యక్షులు,, మణి ఎక్స్ ఎంపీపీ కేవీపీ పురం మండలం, గోపీనాథ్ రెడ్డి జిల్లా రైతు అధ్యక్షులు, భాస్కర్ శెట్టి మాజీ టిడిపి మండల అధ్యక్షులు నాగలాపురం మండలం, మురళి ఎక్స్ ఎంపీపీ నాగలాపురం మండలం, సుమాంజలి ఎక్స్ జెడ్పిటిసి పిచ్చాటూరు మండలం, ఈశ్వరయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి టిడిపి సీనియర్ నాయకుడు, రవి రెడ్డి టిడిపి సీనియర్ నాయకుడు,సత్యవేడు మండలం, లోకనాథరెడ్డి టిడిపి పార్టీ సీనియర్ నాయుడు, సత్యవేడు మండలం, బాలాజీ రాయపేడు డివిఎంసి మెంబర్ కెవిబి పురం మండలం, అవసరం సురేష్ మాజీ సర్పంచ్, తలారి అయ్యప్ప, గవస్కర్ రామగిరి, మాణిక్యం రెడ్డి నారాయణ వనం మండలం టిడిపి సీనియర్ నాయకుడు, బాలమురుగన్ తెలుగుదేశం పార్టీ లీడర్ నారాయణవనం,రాజేశ్వరి టిడిపి పార్టీ మహిళా నాయకురాలు పిచ్చాటూరు మండలం, మోహన్ రాజు, దశరథ నాయుడు, నరేందర్ రెడ్డి, రవి పిచ్చాటూరు మండలం,బిజెపి,జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు,మండల స్థాయి అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ మెంబర్లు, అందరూ హాజరై పై కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.


