ఈరోజు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి,CEC సభ్యులు గౌ.శ్రీ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ గారిని రెడ్డి గారిని నెల్లూరులోని వారి నివాసం నందు గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త శ్రీ. బూదూరు గురవయ్య గారు కలవడం జరిగింది.. ఈ సంధర్భంగా గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నియమించేందుకు సహకరించిన గౌ.శ్రీ.పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది…..ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ జగనన్న మాటే నాకు శిరోధార్యం అని నాకు నియోజకవర్గ సమన్వయకర్త ఎంపికలో ఎటువంటి కోపాలు బేధాభిప్రాయాలులేవు అని తెలిపారు.. 2029ఎన్నికల్లో గురవయ్య గారిని గూడూరు నియోజకవర్గంలో గెలిపించడం కోసం నావంతు కృషి చేస్తాను స్పష్టంగా తెలియజేశారు.
రిపోర్టర్ పున్నమి ద్వారా
వినోద్ కుమార్


