తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, జూలై 23:
ఏపీ ఎన్నార్టీ గల్ఫ్ రీజనల్ కోఆర్డినేటర్‌గా, ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన చాగల్లుకు చెందిన ఎన్నారై కోడి రాజా రవికిరణ్ గురువారం కొవ్వూరులో మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జవహర్ రవికిరణ్‌ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు కొత్తపల్లి ఆశిష్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.

ఏపీ ఎన్నార్టీ గల్ఫ్ రీజనల్ కోఆర్డినేటర్ రవికిరణ్‌కు జవహర్ అభినందనలు
తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, జూలై 23: ఏపీ ఎన్నార్టీ గల్ఫ్ రీజనల్ కోఆర్డినేటర్‌గా, ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన చాగల్లుకు చెందిన ఎన్నారై కోడి రాజా రవికిరణ్ గురువారం కొవ్వూరులో మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జవహర్ రవికిరణ్‌ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు కొత్తపల్లి ఆశిష్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.

