Friday, 24 July 2026
  • Home  
  • బీజేపీ లేబర్ సెల్ జిల్లా కన్వీనర్ గా మాడుగుల చిన్ని కృష్ణ..
- ఖమ్మం

బీజేపీ లేబర్ సెల్ జిల్లా కన్వీనర్ గా మాడుగుల చిన్ని కృష్ణ..

ఖమ్మం జులై (పున్నమి న్యూస్) BJP లేబర్ సెల్ జిల్లా కన్వీనర్‌గా మాడుగుల చిన్ని కృష్ణ నియామకం భారతీయ జనతా పార్టీ (BJP) లేబర్ సెల్ ఖమ్మం జిల్లా కన్వీనర్‌గా మాడుగుల చిన్ని కృష్ణను నియమిస్తూ రాష్ట్ర లేబర్ సెల్ కన్వీనర్ అందె శ్రీనివాస్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాడుగుల చిన్ని కృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమర్థవంతంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆకాంక్ష వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా లేబర్ సెల్‌ను మరింత చురుకుగా నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)

BJP లేబర్ సెల్ జిల్లా కన్వీనర్‌గా మాడుగుల చిన్ని కృష్ణ నియామకం
భారతీయ జనతా పార్టీ (BJP) లేబర్ సెల్ ఖమ్మం జిల్లా కన్వీనర్‌గా మాడుగుల చిన్ని కృష్ణను నియమిస్తూ రాష్ట్ర లేబర్ సెల్ కన్వీనర్ అందె శ్రీనివాస్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాడుగుల చిన్ని కృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమర్థవంతంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆకాంక్ష వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా లేబర్ సెల్‌ను మరింత చురుకుగా నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.