Wednesday, 22 July 2026
  • Home  
  • పి.వి. కండ్రిగ పాఠశాలకు ప్లేట్లు, గ్లాసులు విరాళంగా అందజేత : సి.ఎం.ఓ గోగుల రమణయ్య.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పి.వి. కండ్రిగ పాఠశాలకు ప్లేట్లు, గ్లాసులు విరాళంగా అందజేత : సి.ఎం.ఓ గోగుల రమణయ్య.

ఇందుకూరుపేట మండలం పి.వి కండ్రిగ పాఠశాలలో విద్యార్థులకు నెల్లూరు చిన్న బజారు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గంగల రమేష్ గారు విరాళం ఇచ్చిన ప్లేట్లు గ్లాసులు సి.ఎం.ఓ గోగుల రమణయ్య గారి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సి.ఎం.ఓ రమణయ్య గారు మాట్లాడుతూ త్వరలో జరగ బోయే మెగా పేరెంట్స్ టీచర్స్ డే రోజు విద్యార్థుల తల్లి తండ్రులు అందరూ పాల్గొని మంచి పండగ వాతావరణం నెలకొన్న విధంగా చేసుకొని పాఠశాలకు అవసరమైన సలహాలు సూచనలను అందించాలని, ఇంకా పాఠశాల కు అవసరమైనవి దాతలు,పెద్దలు, పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సహాయ పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం ఐ ఎస్ కో ఆర్డినేటర్ మల్లిఖార్జున ప్రధానోపాధ్యాయులు చెవుల రామచంద్రయ్య విద్యా కమిటీ చైర్మన్ విజయ, విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.