Wednesday, 22 July 2026
  • Home  
  • ఉపాదానిలో నాటిన మొక్కలను చెట్లుగా పెరిగిన తర్వాత ట్రాన్స్కో అధికారులు కొట్టిస్తున్నారు
- నిజామాబాద్

ఉపాదానిలో నాటిన మొక్కలను చెట్లుగా పెరిగిన తర్వాత ట్రాన్స్కో అధికారులు కొట్టిస్తున్నారు

వేల్పూర్ మండల కేంద్రంలోని ఉపాధి పథకంలో భాగంగా వర్షాకాలంలో ఉపాధి కూలీలతో మొక్కలను రోడ్డు కు ఇరువైపులా నాటించి అవి చెట్లు పెరిగిన తర్వాత స్తంభాలకు ట్రాన్స్కో వారు కరెంటు వైర్లకు గాలికి అడ్డు తలుగుతున్నాయని ట్రాన్స్కో అధికారులు వాటిని కొట్టేస్తున్నారు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఇకనైనా స్పందించి మొక్కలు నాటే ముందు వైర్లకింద నాటవద్దని ప్రజలు పక్కన నాటాలని తెలుపుచున్నారు అధికారులు స్పందించవలసి ఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.