Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

NGKL: చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి వ్యక్తి మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన పులమోని కృష్ణ (38) అనే వ్యక్తి వల చుట్టుకోవడంతో నీటిలో చిక్కుకుని మునిగి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

NGKL: చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి వ్యక్తి మృతి

NGKL: చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి వ్యక్తి మృతి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *