Friday, 17 July 2026
  • Home  
  • తెలంగాణలో SIR ప్రక్రియ గడువు ఆగస్ట్ 3 వరకూ పొడిగింపు, ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు కోరారు.
- నాగర్‌కర్నూల్

తెలంగాణలో SIR ప్రక్రియ గడువు ఆగస్ట్ 3 వరకూ పొడిగింపు, ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు కోరారు.

పున్నమి: జులై 17 నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామంలో ఓటర్ నమోదు కార్యక్రమం. SIR ప్రక్రియ గడువు పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. నాగులపల్లి గ్రామం 3వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు మాట్లాడుతూ ఆగస్టు మూడు తారీకు వరకు గడువు ఉంటుందని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్న వచ్చి బిఎల్ఓ ల దగ్గర నమోదు చేసుకోవాలని లేకపోతే ఎప్పటికీ ఓటు హక్కు ఉండదని, కాబట్టి మనకు ఏ పథకాలు వర్తించవు, దేశంలో లేని వాళ్ళమవుతామని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.