Saturday, 18 July 2026

తొణుకుమాల లో చిన్నారులకు విద్య సామాగ్రి పంపిణీ, పున్నమి న్యూస్ డి.హరికృష్ణ జులై 18 చిల్లకూరు మండలం, చిల్లకూరు మండలం తణుకు మాల గ్రామంలోని ఎంపీపీ పాఠశాల ఆవరణలో శనివారం అంగనవాడి కేంద్రం చిన్నారులకు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సీజనల్ వ్యాధులు శోకకుండా ఎం.వి రావు. పాఠశాల ఉపాధ్యాయుడు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, పాఠశాల ఉపాధ్యాయుడు సుకుమార్ హోమియో మందుల పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులు అందరికీ పలక, బలపం పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులచే సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సుకుమార్, అంగన్వాడి కేంద్రం ఉపాధ్యా యిని ఎస్కే ఆసియా బి, ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం పలకలు,బలపాల పంపిణీ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులందరికీ హోమియో మందులు పంపిణీ చేశారు.

తొణుకుమాల లో చిన్నారులకు విద్య సామాగ్రి పంపిణీ,

పున్నమి న్యూస్ డి.హరికృష్ణ జులై 18 చిల్లకూరు మండలం,

చిల్లకూరు మండలం తణుకు మాల గ్రామంలోని ఎంపీపీ పాఠశాల ఆవరణలో శనివారం అంగనవాడి కేంద్రం చిన్నారులకు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సీజనల్ వ్యాధులు శోకకుండా ఎం.వి రావు. పాఠశాల ఉపాధ్యాయుడు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, పాఠశాల ఉపాధ్యాయుడు సుకుమార్ హోమియో మందుల పంపిణీ చేశారు.
అనంతరం అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులు అందరికీ పలక, బలపం పంపిణీ చేశారు.
అనంతరం విద్యార్థులచే సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు.
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సుకుమార్, అంగన్వాడి కేంద్రం ఉపాధ్యా యిని ఎస్కే ఆసియా బి, ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం పలకలు,బలపాల పంపిణీ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులందరికీ హోమియో మందులు పంపిణీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.