కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న వెంకటరామి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మార్కెట్ డైరెక్టర్లు, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రసన్న వెంకటరామి రెడ్డి జన్మదిన వేడుకలు