అమెరికా న్యాయశాఖ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై అభియోగాలు నమోదు చేస్తూ కీలక వివరాలను వెల్లడించింది. ప్రముఖ భారతీయ నటుడు సల్మాన్ ఖాన్‌ను హత్య చేయాలనే కుట్రలో గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు పేర్కొంది. ఈ నెట్‌వర్క్ భారత్, కెనడా, అమెరికా సహా పలు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది.

- News
అమెరికాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై అభియోగాలు.. సల్మాన్ ఖాన్ హత్య కుట్ర వెల్లడి