Friday, 26 June 2026
  • Home  
  • సీనియర్ వాల్మీకి సంఘం నేత తలారి నాగమణి పెద్దయ్య మృతి
- అనంతపురం

సీనియర్ వాల్మీకి సంఘం నేత తలారి నాగమణి పెద్దయ్య మృతి

సింగనమల నియోజకవర్గంలోని కొరివిపల్లి గ్రామానికి చెందిన వాల్మీకి సంఘం సీనియర్ నేత తలారి నాగమణి పెద్దయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల శ్రీ మహర్షి వాల్మీకి సేవా దళ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పెద్దయ్య సామాజిక సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.