కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన కొండచరియల్లో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిరంతర వర్షాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు సంయుక్తంగా సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

- News
వయనాడ్లో కొండచరియలు.. మృతుల సంఖ్య ఆరుకు చేరింది