Friday, 10 July 2026
  • Home  
  • CBN సమక్షంలో అమరావతిలో ఘనంగా పీపుల్స్ లీడర్ జన్మదిన వేడుకలు…..
- అమరావతి

CBN సమక్షంలో అమరావతిలో ఘనంగా పీపుల్స్ లీడర్ జన్మదిన వేడుకలు…..

CBN సమక్షంలో అమరావతిలో ఘనంగా పీపుల్స్ లీడర్ జన్మదిన వేడుకలు….. * ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వహస్తాలతో కేక్ కట్ చేయించి… ఆప్యాయంగా మంత్రి ఆనం జన్మదిన వేడుకలు…. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు, రైతు పక్షపాతిగా,,నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతగా…ప్రజల మనిషిగా పేరొందిన …పీపుల్స్ లీడర్ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు…ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నేడు ఘనంగా నిర్వహించారు… ఈ సందర్భంగా సహచర మంత్రులు పాల్గొని కేక్ కట్ చేసి మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. , మంత్రి ఆనం దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.. 2026 జూలై 10 అమరావతి

CBN సమక్షంలో అమరావతిలో ఘనంగా పీపుల్స్ లీడర్ జన్మదిన వేడుకలు…..

* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వహస్తాలతో కేక్ కట్ చేయించి… ఆప్యాయంగా మంత్రి ఆనం జన్మదిన వేడుకలు….

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు, రైతు పక్షపాతిగా,,నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతగా…ప్రజల మనిషిగా పేరొందిన …పీపుల్స్ లీడర్ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు…ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నేడు ఘనంగా నిర్వహించారు…

ఈ సందర్భంగా సహచర మంత్రులు పాల్గొని కేక్ కట్ చేసి మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ,

మంత్రి ఆనం దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు..

2026 జూలై 10 అమరావతి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.