Thursday, 9 July 2026
  • Home  
  • హిందీ భాషా నైపుణ్యాలు పెంపొందించాలి జిల్లా విద్యాధికారి శ్రీ యాదయ్య గారు
- వనపర్తి

హిందీ భాషా నైపుణ్యాలు పెంపొందించాలి జిల్లా విద్యాధికారి శ్రీ యాదయ్య గారు

*హిందీ భాష నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందించాలి… జిల్లా విద్యాధికారి శ్రీ యాదయ్య గారు భాషా ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 08/07/2026* *హిందీ డిఆర్పి శిక్షణ తరగతుల్లో జిల్లా విద్యాధికారి మాట్లాడుతున్న దృశ్యం అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మహానంది జిల్లా రిసోర్స్ పర్సన్లు ఎం ఎన్ విజయకుమార్ ,కే మధుసూదన్ ,ఎండి అలీమ్, భీమ్ రావు మరియు వివిధ మండలాల నుంచి విచ్చేసిన భాషా ఉపాధ్యాయులు పాల్గొన్నారు విద్యాధికారి మాట్లాడుతూ భాషా నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందించేందుకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఈ విధంగా భాష నైపుణ్యాల పెంపొందించేందుకు హిందీ ఉపాధ్యాయులు కృషి చేయాలని వారు తెలిపారు*

*హిందీ భాష నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందించాలి… జిల్లా విద్యాధికారి శ్రీ యాదయ్య గారు భాషా ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు*

*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 08/07/2026*

*హిందీ డిఆర్పి శిక్షణ తరగతుల్లో జిల్లా విద్యాధికారి మాట్లాడుతున్న దృశ్యం అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మహానంది జిల్లా రిసోర్స్ పర్సన్లు ఎం ఎన్ విజయకుమార్ ,కే మధుసూదన్ ,ఎండి అలీమ్, భీమ్ రావు మరియు వివిధ మండలాల నుంచి విచ్చేసిన భాషా ఉపాధ్యాయులు పాల్గొన్నారు విద్యాధికారి మాట్లాడుతూ భాషా నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందించేందుకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఈ విధంగా భాష నైపుణ్యాల పెంపొందించేందుకు హిందీ ఉపాధ్యాయులు కృషి చేయాలని వారు తెలిపారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.