కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం గాడిమొగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం,డెంగ్యూ నివారిద్దాం అంటూ ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి పి ప్రకాష్,ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శ్యామల, డాక్టర్ రత్నకుమార్ మరియు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది బి ఎల్ జి కుమార్,రంజన్,నాగమణి,బిఎల్ శ్రీను,అభినవ, గోవిందు, మోహన, ఆదినారాయణ, కే ఆంజనేయులు, కేన్ ప్రసాదు, సిహెచ్ బాలకృష్ణ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

గాడిమొగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ ర్యాలీ