Thursday, 9 July 2026
  • Home  
  • రామవరంలో డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
- తూర్పు గోదావరి

రామవరంలో డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే నల్లమిల్లి

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు  పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా  అనపర్తి, జూలై 6: అనపర్తి మండలం రామవరంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, తొలి అధ్యక్షుడు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత, జాతీయవాదం కోసం చేసిన సేవలను ఎమ్మెల్యే నల్లమిల్లి కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ, బిక్కవోలు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు 

పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా 

అనపర్తి, జూలై 6: అనపర్తి మండలం రామవరంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, తొలి అధ్యక్షుడు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత, జాతీయవాదం కోసం చేసిన సేవలను ఎమ్మెల్యే నల్లమిల్లి కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ, బిక్కవోలు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.