పున్నమి ప్రతినిధి (జూలై 07)
వేముల మండలం వి. కొత్తపల్లి వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదం లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

- కడప
కొత్తపల్లి వద్ద ఆక్సిడెంట్
పున్నమి ప్రతినిధి (జూలై 07) వేముల మండలం వి. కొత్తపల్లి వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదం లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

