రాజన్న సిరిసిల్ల జిల్లా పున్నమి ప్రతినిధి
06/07/2026
ముస్తాబాద్, జూలై 6: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఇటీవల బొమ్మెన రవీందర్రావు గత నాలుగు రోజుల క్రితం మరణించగా, మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని ఓదార్పు పలికారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సడమల ఎల్లం, ముస్తాబాద్ మండల యువ నాయకులు వంగూరి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

బొమ్మెన రవీందర్రావు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు
రాజన్న సిరిసిల్ల జిల్లా పున్నమి ప్రతినిధి 06/07/2026 ముస్తాబాద్, జూలై 6: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఇటీవల బొమ్మెన రవీందర్రావు గత నాలుగు రోజుల క్రితం మరణించగా, మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని ఓదార్పు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సడమల ఎల్లం, ముస్తాబాద్ మండల యువ నాయకులు వంగూరి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

