Friday, 3 July 2026
  • Home  
  • కేరళలో విజింజం పోర్టు వాటాల విక్రయంపై ప్రభుత్వ పరిశీలన
- News

కేరళలో విజింజం పోర్టు వాటాల విక్రయంపై ప్రభుత్వ పరిశీలన

విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయంలో అదానీ గ్రూప్ తన 49 శాతం వాటాను విక్రయించనున్న ప్రతిపాదనను కేరళ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశాన్ని న్యాయశాఖ, ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.